Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీపతికి చంద్రబాబు, బాలయ్య సంతాపం

మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ విశాఖలో సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

More Telugu News